Surprise Me!

Nagarjuna Planning To Super Hit Movie Sequel With Kalyan Krishna | Filmibeat Telugu

2018-06-12 1,130 Dailymotion

Nagarjuna planning to super hit movie sequel. Kalyan krishna will going to direct this movie <br /> <br />నాగార్జున నటించిన ఆఫీసర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అతి దారుణంగా పరాజయం చెందింది. నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ చిత్రం నిలిచింది. ఏ మాత్రం పస లేని కథ కథనాలతో ప్రేక్షకుల మౌత్ టాక్ ముందు కనీసం ఈ చిత్రం 7 రోజులు కూడా నిలవలేకపోయింది. థియేటర్ రెంట్ కట్టలేని స్థితిలో బయ్యర్లు దారుణమైన నష్టాలు చవిచూశారు. ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఆఫీసర్ ఇచ్చిన షాక్ నుంచి నాగ్ ఇప్పుడిప్పుడే తేరుకుతున్నాడు. మరో క్రేజీ చిత్రాన్ని లైన్ లో పెట్టె పనిలో నాగ్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. <br />

Buy Now on CodeCanyon